చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్

చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓట‌మిని చ‌విచూసిన చెన్నై ఖాతా తెరిచిన రాజస్థాన్ గువహటి, అద్దం న్యూస్ :    గువహాటిలో జ‌రిగిన‌ ఐపిఎల్ 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష ఛేదనకు దిగిన సూపర్‌కింగ్స్‌ను 174 పరుగులకే కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్ల దాటికి చైన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (63), రవింద్ర జడేజా...