ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు కాలేదు – తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు – బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్
ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు కాలేదు » తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు – బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ హైదరాబాద్, డిసెంబర్ 24, అద్దం న్యూస్ : ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు కాలేని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 4700 పై చిలుకు సర్పంచులు విజయం సాధించాగా మిగిలిన రూ.7000లపై చిలుకు గ్రామ పంచాయతీలలో మెజారిటీగా బీసీ ఉప సర్పంచులు...