Addam News
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 3:31 pm Posted by : Addam News

రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజి జ‌యంతి

రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజి జ‌యంతి

రంగారెడ్డి, ఫిబ్రవరి 19, అద్దం న్యూస్ :   రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో బార్ అసోషియేష‌న్ ఆధ్వ‌ర్యంలో గురువారం ఛ‌త్ర‌ప‌తి శివాజి మ‌హారాజ్ జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు షెర్రి ప్ర‌తాప్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క్రాతిక్‌, ర‌వి కుమార్‌, రామ‌చంద‌ర్ రావు, సైద‌య్య‌, సాయిరెడ్డి త‌దిత‌రులు హాజ‌రై శివాజి మ‌హారాజ్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png