రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజి జ‌యంతి

రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజి జ‌యంతి రంగారెడ్డి, ఫిబ్రవరి 19, అద్దం న్యూస్ :   రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో బార్ అసోషియేష‌న్ ఆధ్వ‌ర్యంలో గురువారం ఛ‌త్ర‌ప‌తి శివాజి మ‌హారాజ్ జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు షెర్రి ప్ర‌తాప్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క్రాతిక్‌, ర‌వి కుమార్‌, రామ‌చంద‌ర్ రావు, సైద‌య్య‌, సాయిరెడ్డి త‌దిత‌రులు హాజ‌రై శివాజి మ‌హారాజ్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.