ముఖ్యమంత్రి జల్సాలు ఫుల్ – తెలంగాణ ఖజానా ఖాళీ ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

ముఖ్యమంత్రి జల్సాలు ఫుల్ – తెలంగాణ ఖజానా ఖాళీ ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబ‌ర్ 8, అద్దం న్యూస్ :     తెలంగాణ ముఖ్యమంత్రి, ఒకవైపు " నన్ను కోసుకుని తిన్నా పైసా లేదు " అంటూ రాష్ట్ర ఖజానా ఖాళీ అని పేద మాటలు చెబుతూనే, మరోవైపు తన వ్యక్తిగత సౌకర్యాలు, జల్సాల కోసం ప్రజాధనాన్ని " నేనే అంబానీ " అన్న రేంజ్‌లో కోట్ల రూపాయ‌ల‌ దుర్వినియోగం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్...