అంతర్జాతీయ కళాకారుడు రామ్ నాయక్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సిటీ కల్చరల్, జూన్ 18, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ తెలుగు సినీ అవార్డుల ప్రధాన మహోత్సవ జ్ఞాపికను రూపొందించిన ప్రముఖ కళాకారుడు రామ్ నాయక్ ను అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినీ ఆటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు చేతుల మీదుగా రామ్ నాయక్ సన్మానం అందుకున్నారు. ఆయన రూపొందించిన జ్ఞాపికను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రామ్...