మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

నిపుణుల సూచనల మేరకే బ్యారేజిల పునరుద్ధరణ – డిసెంబర్‌లో పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయండి – దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా దిగువ గోదావరి జలాల సద్వినియోగం – సమీక్ష‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బ్యూరో, న‌వంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :    కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న మూడు...