తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌ణ్‌వీర్ రెడ్డికి స‌న్మానం

తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌ణ్‌వీర్ రెడ్డికి స‌న్మానం హైద‌రాబాద్‌, మే 29, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ‌ ఆధ్వ‌ర్యంలో చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌ణ్‌వీర్ రెడ్డికి స‌న్మానం జ‌రిగింది. శుక్ర‌వారం ఏసిపిని తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ స‌భ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఏసిపికి శాలువా క‌ప్పి, పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌చేసి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్‌, ర‌మేష్ గాంధీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు శేఖ‌ర్‌,...