ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో భేటీ అయిన చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో భేటీ అయిన చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు హైదరాబాద్, జులై 29, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు అపర్ణ, వందన, చందన, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్ తదితరులు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పోక్సో ( POCSO...