కోహ్లీని మించిన ఆటగాడు లేడు: కైఫ్
కోహ్లీని మించిన ఆటగాడు లేడు: కైఫ్ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా గ్రేట్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కోహ్లీ కేవలం 'సులువైన ఫార్మాట్' (వన్డేలు) ఎంచుకున్నాడన్న మంజ్రేకర్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక చర్చా కార్యక్రమంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని తప్పుబట్టారు. "జో రూట్, స్మిత్ వంటి వారు టెస్టుల్లో రాణిస్తుంటే, కోహ్లీ...