Addam News
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 5:12 am Posted by : Addam News

శ్రీ కృష్ణుడి వేష‌ధార‌ణ‌లో చిన్నారులు

శ్రీ కృష్ణుడి వేష‌ధార‌ణ‌లో చిన్నారులు

ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :   శ్రీ కృష్ణ జన్మాష్టమి ( గోకులాష్టమి ) వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు రాధా, కృష్ణులు, గోపికల వేషధారణలతో అలరించారు. పలు ప్రాంతాల్లోని శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు భారీగా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. శ్రీకృష్ణుని బాల్య లీలలను గుర్తు చేస్తూ యువకులు, పిల్లలు ఉట్టి కొట్టే కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png