పిల్లలను మొబైల్‌కు దూరంగా ఉండేలా చూడాలి – గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
పిల్లలను మొబైల్‌కు దూరంగా ఉండేలా చూడాలి గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హైదరాబాద్, అద్దం న్యూస్ : పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాలను అలవాటు చేయాలని, మొబైల్‌కు దూరంగా ఉండేలా చూడాలన్నారు.ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్‌లోని గీతాంజలి హై స్కూల్లో ప్రీ ప్రైమరి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంత హాజరయ్యారు. ఈ సందర్బంగా...