పిల్ల‌లు మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జూన్ 7, అద్దం న్యూస్ :    పిల్ల‌లు మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీహాల్‌లో శనివారం ట్రెడిషనల్ చైనీస్ కున్ఫూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ( షోలిన్ కున్ఫు ) నూతన శిక్షణ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. చైనా, కేరళలలో కున్ఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ పొంది గొప్ప...