ప్రమోషన్లలో కనిపించని చిరంజీవి.. రీజన్ అదేనా..?

ప్రమోషన్లలో కనిపించని చిరంజీవి.. రీజన్ అదేనా..? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ప్రమోషన్లలో చిరంజీవి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన మోకాలి సర్జరీ చేయించుకొని వైద్యుల సూచన మేరకు విశ్రాంతిలో ఉన్నారని సమాచారం. ఇదిలా ఉండగా, టికెట్ ధరల పెంపు అంశంపై నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ...