సికింద్రాబాద్‌లో ఈ నెల 10న క్రైస్తవ ఐక్యత సమావేశం

తార్నాక, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :    గ్లోబల్‌ పీస్‌ ప్రేయర్ ( జీపీ ), నేషనల్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్ ( ఎన్‌సీసీ ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీన‌ సికింద్రాబాద్‌లో క్రైస్తవ ఐక్యత సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్‌సీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్‌ సంజయ్‌ ఆనంద్‌ తెలిపారు. తార్నాకలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 10 వ తేదీన ఉదయం 9 గంటలకు సప్తగిరి హోటల్‌ వెనుక...