ఘ‌నంగా క్రిస్మ‌స్ పండుగ వేడుక‌లు

ఘ‌నంగా క్రిస్మ‌స్ పండుగ వేడుక‌లు హైదరాబాద్, డిసెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసాల జయ కుమార్, జిల్లా కార్యదర్శి మురళీమోజస్ ల‌ను ప‌లువురు నేత‌లు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు అతిన‌గ‌రం సుదేష్ నేత‌, జి.గోవింద్, సల్ల నరేంద్రబాబు, జిఎన్.చారి, వైపిరాజు, ఆర్.సురేష్, అమరేందర్ గౌడ్,...