సిబిల్ స్కోర్ నిబంధనను తొలగించాలి – రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు దరఖాస్తు దారులందరికి ఇవ్వాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య
సిబిల్ స్కోర్ నిబంధనను తొలగించాలి రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు దరఖాస్తు దారులందరికి ఇవ్వాలి ♦ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ : సిబిల్ స్కోర్ నిబంధనను తొలగించాలని, రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు దరఖాస్తుదారులందరికి ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య అన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన హైదరాబాద్...