Addam News
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 8:27 pm Posted by : Addam News

11 మంది యూట్యూబర్లపై కేసులను నమోదు చేసిన నగర పోలీసులు

హైదరాబాద్, అద్దం న్యూస్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న 11 మంది యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై హైదరాబాద్ నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ( పరేషాన్ బాయ్స్ ), హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, , రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, సుధీర్ రాజులపై కేసులు నమోదు చేశారు. వీరందరూ వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వీరి పై బీఎన్ఎస్ 318(4), 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png