11 మంది యూట్యూబర్లపై కేసులను నమోదు చేసిన నగర పోలీసులు
హైదరాబాద్, అద్దం న్యూస్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న 11 మంది యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై హైదరాబాద్ నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ( పరేషాన్ బాయ్స్ ), హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, , రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, సుధీర్ రాజులపై కేసులు నమోదు చేశారు. వీరందరూ వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు....