ప్ర‌హ‌రిగోడ విష‌యంలో ఇరువ‌ర్గాల గొడ‌వ‌ – బాపూన‌గ‌ర్‌లో ఉద్రిక్త‌త – మోహ‌రించిన పోలీసులు

ప్ర‌హ‌రిగోడ విష‌యంలో ఇరువ‌ర్గాల గొడ‌వ‌ బాపూన‌గ‌ర్‌లో ఉద్రిక్త‌త – మోహ‌రించిన పోలీసులు   హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్ బ‌స్తీలో ప్రహరీ గోడ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న మల్లేష్ తన ఇంటికి అనుకోని ఉన్న స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు. అయితే వెనుక భాగంలో నివాసం...