వ‌ర్షాలు కురిసి ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే విప‌త్తు నిర్వ‌హ‌ణ క‌మిటీని హైడ్రాకు బ‌దిలీ చేయ‌డంతో అద్వాన ప‌రిస్థితి నెల‌కొంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

విప‌త్తు నిర్వ‌హ‌ణ క‌మిటీని హైడ్రాకు బ‌దిలీ చేసి అద్వాన ప‌రిస్థితిని తీసుకొచ్చిన సీఎం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగ‌స్టు 20, అద్దం న్యూస్ :   వరుసగా వర్షాలు కురుస్తుండడంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మురుగు నీరు నిలిచిపోయి, పారిశుద్ధ్యం లోపించడం వల్ల దుర్వాసనకు జనం పరుగులు తీస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విపత్తు నిర్వహణ కమిటీని జిహెచ్ఎంసి నుండి హైడ్రాకు బదిలీ చేయడంతో పరిస్థితి అద్వానంగా తయారయ్యిందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. హైద‌రాబాద్...