సీఎంకు పాల‌న అనుభ‌వం లేక నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

సీఎంకు పాల‌న అనుభ‌వం లేక నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగ‌స్టు 02, అద్దం న్యూస్ :     ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నిర్ణయాలు తీసుకోలేక పోవడం, పాలన విషయంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమగుతూ, ఆ నైరాశ నిస్సృహలలో జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. ప్రజలకు పత్రికలకు మధ్య సమన్వయంతో వారధిలా...