సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైద‌రాబాద్‌, మే 26, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, కవాడిగూడ, ముషీరాబాద్ డివిజన్ల‌కు చెందిన ల‌బ్దిదారుల‌కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సోమ‌వారం జ‌రిగింది. గాంధీన‌గ‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై 12 మంది లబ్దిదారుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, రాంన‌గ‌ర్ అధ్య‌క్షుడు శంక‌ర్, క‌వాడిగూడ, రాంన‌గ‌ర్ డివిజ‌న్ల‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు సాయికృష్ణ‌,...