అమలు కానీ హామీలను ఇచ్చి తప్పించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అమలు కానీ హామీలను ఇచ్చి తప్పించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ : అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి ఎన్ని రోజులు తప్పించు కుంటారని, హామీలు ఇచ్చే ముందు సాధ్యా అసాధ్యాలను పరిశీలించకుండా తలెత్తే పరిణామాలను గమనించకుండా అధికారం కోసం ఇష్టమొచ్చిన రీతిలో వాగ్దానాలు చేసి ప్రజలను ఇబ్బంది...