CM Revanth : పాత‌బ‌స్తీ మెట్రో రైల్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి

పాత‌బ‌స్తీ మెట్రో రైల్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి – అధికారుల‌ను ఆదేశించిన‌ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, ఆగ‌స్టు 11, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ( HMRL )పై ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలిచ్చారు.ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను...