గణేష్ నిమజ్జనంలో సామాన్యుడిలా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
గణేష్ నిమజ్జనంలో సామాన్యుడిలా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు హైదరాబాద్, సెప్టెంబర్ 06, అద్దం న్యూస్ : ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఒక సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి శనివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పై జరిగిన గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ...