దళితులకు రూ.12 లక్షల ఇస్తానని మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
దళితులకు రూ.12 లక్షల ఇస్తానని మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి – బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ హైదరాబాద్, జూలై 19, ( అద్దం న్యూస్ ) : దళిత బంధు తరహా పథకాన్ని తీసుకొచ్చి దళితులకు రూ.12 లక్షలను ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర మోసం చేశారని బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ అన్నారు. బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా పరిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో సమావేశం...