స్వీయ గణన లో వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
స్వీయ గణన లో వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ( స్వీయ గణన ) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణలో ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. జనాభా లెక్కల...