గుండెల్లి దేవీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి సన్మానం
గుండెల్లి దేవీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి సన్మానం హైదరాబాద్, మే 21, ( అద్దం న్యూస్ ) : రాష్ట్ర సచివాలయం వద్ద భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి, ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోర్డు సభ్యుడు...