ఓడియ‌న్ మాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఓడియ‌న్ మాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, జ‌న‌వ‌రి 9, అద్దం న్యూస్ :      హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఓడియన్ ( ODEON ) మాల్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. మొదటి AI ఇంటిగ్రేటెడ్ మల్టీప్లెక్స్‌గా దీనిని తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌, మాజీ ఎంపి మ‌ధుయాష్కిగౌడ్‌, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, మాల్ సీఈవో ఫ‌ర్జానా ఖాన్‌ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు...