విద్యా రంగాన్ని మాన భంగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
విద్యా రంగాన్ని మాన భంగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి » DTU విద్యా సదస్సులో పలువురు వక్తలు హైదరాబాద్, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగాన్ని మాన భంగం చేస్తున్నాడని, తెలంగాణలో పూర్తిగా విద్యాశాఖను తన వద్దే ఆ శాఖను పెట్టుకుని బ్రష్టు పట్టిస్తున్నాడని పలువురు వక్తలు అన్నారు. బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అధ్యక్షతన ధర్మ టీచర్స్ యూనిటి ( డిటియు )...