ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల...