కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ – ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజ‌రుకావాల‌ని ఆహ్వానం ఢిల్లి, సెప్టెంబ‌ర్ 2, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 కు హాజ‌రు కావాల‌ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వ తేదీ వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. స‌దస్సులో భాగంగా...