కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీ, జూలై 14, ( అద్దం న్యూస్ ) : రీజిన‌ల్ రింగ్ రోడ్డు ( RRR ) ఉత్త‌ర భాగానికి సంబంధించి ఇప్ప‌టికే 95 శాతం భూసేక‌ర‌ణ పూర్త‌యిన నేపథ్యంలో ప‌నుల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి అనుమ‌తి ఇప్పించాల‌ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞ‌ప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర,...