డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ :   భారత దేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.