‘ ఆర్యదాన్ ముహమ్మద్–2026 ’ అవార్డుకు ఎంపికైన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ ఆర్యదాన్ ముహమ్మద్–2026 ’ అవార్డుకు ఎంపిక‌య్యారు. కేరళకు చెందిన దిగ్గ‌జ నేత‌, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ( AMF ) ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గానూ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు...