సీఎం సభను అడ్డుకుంటాం
నకిరేకల్ సీఎం సభను అడ్డుకుంటాం – ఎన్నికల హామీలో నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి – ప్రభుత్వం నుంచి జీవోలు, నిధులు విడుదలైన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి నకిరేకల్‌కు రావాలి » బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ నార్కెట్‌పల్లి, సెప్టెంబర్ 2, ( అద్దం న్యూస్ ) : నకిరేకల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతనే నకిరేకల్ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి...