CM Revanth Reddy : ప్రభుత్వ వివక్షపై పోరుకు సిద్ధం కావాలి – టీడబ్ల్యూజేఎఫ్, జీహెచ్‌జే సొసైటీల పిలుపు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ వివక్షపై పోరుకు సిద్ధం కావాలి – టీడబ్ల్యూజేఎఫ్, జీహెచ్‌జే సొసైటీల పిలుపు హైదరాబాద్ బ్యూరో, మే 6, ( అద్దం న్యూస్ ) : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ( జీహెచ్‌జేహెచ్ఎస్ ) అధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, సొసైటీ కార్యదర్శి బి.శ్రీనివాస్ లు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల...