Cm Revanth : అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ, జూలై 28, ( అద్దం న్యూస్ ) :   అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి ( సీఈఓ ) పవన్ కె.చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి ( సీఓఓ ) భరత్ డాకా ఢిల్లీలో...