కొల్లూరులో సీవరేజ్ సమస్యపై సీఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్‌

కొల్లూరులో సీవరేజ్ సమస్యపై సీఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్‌ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశం – సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనతో కలిసి పరిశీలన హైద‌రాబాద్‌, జులై 3, ( అద్దం న్యూస్ ) :   కొల్లూరు ప్రాంతంలో సీవరేజ్ వర్షపు నీటి కాలువ ద్వారా చెరువు, వ్యవసాయ భూముల్లోకి చేరుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి శుక్రవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తో కలిసి సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా...