మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు ఆదివారం ఘ‌నంగా జ‌రిగాయి. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో ఆంధ్రాకేఫ్ చౌర‌స్తాలో సీఎం రేవంత్ రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి, పండ్ల పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా న‌ర్సింగ్‌రావు మాట్లాడుతూ... రాజ‌కీయంగా ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని రాష్ట్రానికి రేవంత్...