బిర్యానీలో బొద్దింక – ఒకరికి అస్వస్థత
బిర్యానీలో బొద్దింక – ఒకరికి అస్వస్థత ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన హోటల్ యాజమాన్యం హైదరాబాద్, సెప్టెంబర్ 09, అద్దం న్యూస్ : హైదరాబాద్‌లోని పలు బిర్యానీ హోటళ్లల్లో, మండి బిర్యానీ హోటళ్లల్లో బల్లి, బొద్దింక లు సర్వ సాధారణంగా మారిపోయింది. ఇష్టమైన బిర్యానీ తినేందుకు వచ్చే వినియోగదారుల ఆరోగ్యాలతో కొన్ని హోటళ్ల నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గోల్కొండ క్రాస్ రోడ్‌కు దగ్గర్లో గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన గల అల్ సోద్ బైత్...