చలిపులి పంజా.. 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

చలిపులి పంజా.. 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణను తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయి. పగటిపూట ఎండ తక్కువగా ఉండటం, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణ ప్రజలు గజగజలాడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోగా.. సుమారు 25 జిల్లాల్లో 14 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి...