కాలేజీ, హాస్ట‌ళ్ల వ‌ర్క‌ర్ల‌కు నెల నెల జీతాలు చెల్లించాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య

  కాలేజీ, హాస్ట‌ళ్ల వ‌ర్క‌ర్ల‌కు నెల నెల జీతాలు చెల్లించాలి ♦ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య   హైదరాబాద్, అద్దం న్యూస్ :    కాలేజీ, హాస్ట‌ళ్ల వ‌ర్క‌ర్ల‌కు నెల నెల జీతాలు చెల్లించాలని, లేని ప‌క్షంలో క‌మిష‌న‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డిస్తామ‌ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణ‌య్య అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లోని బిసి భ‌వ‌న్‌లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బిసి కాలేజీ హాస్ట‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కుల‌తో ఆర్‌.కృష్ణ‌య్య స‌మావేశాన్ని...