ఈ నెల 7న జరుగనున్న నిరుద్యోగుల శాంతియుత ర్యాలీకి తరలిరండి
చిక్కడపల్లి, నవంబర్ 4, ( అద్దం న్యూస్ ) : నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన నిరుద్యోగులు నిర్వహించే శాంతియుత ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నిరుద్యోగ జేఏసి నాయకుడు కయ్య వెంకటేష్ కోరారు. ఈ మేరకు బుదవారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఉద్యోగాలను చోరీ చేస్తుందని మండిపడ్డారు. వేలాది రూపాయల...