ఈ నెల 7 న నిరుద్యోగుల శాంతియుత ర్యాలీకి తరలిరండి – నిరుద్యోగ జేఏసి నాయ‌కుడు క‌య్య వెంకటేష్

చిక్క‌డ‌ప‌ల్లి, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) :    ఈ నెల 7 న నిరుద్యోగుల శాంతియుత ర్యాలీకి తరలిరావాల‌ని నిరుద్యోగ జేఏసి నాయ‌కుడు క‌య్య వెంకటేష్ కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికల ముందే రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న నిర్వహించనున్న నిరుద్యోగుల శాంతియుత మహా ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌ చిక్కడపల్లి లైబ్రరీ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగింది.  ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి నాయకుడు...