చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావడం అభినందనీయం – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావడం అభినందనీయం – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త శేరిలింగంపల్లి, జులై 5, అద్దం న్యూస్ :     చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావడం అభినందనీయమ‌ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త లు అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) 12వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్...