పామాపురంలో శ్రీరామ నవమి వేడుకలో వెల్లివిరిసిన మత సామరస్యం – ముస్లిం సోదరులను సత్కరించిన వారణాసి సుధాకర్
పామాపురంలో శ్రీరామ నవమి వేడుకలో వెల్లివిరిసిన మత సామరస్యం » ముస్లిం సోదరులను సత్కరించిన వారణాసి సుధాకర్ వనపర్తి, అద్దం న్యూస్ : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలో మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని భక్తాంజనేయ దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతమ్మ– రామయ్య తలంబ్రాల కార్యక్రమం ఇందుకు వేదికైంది. గ్రామానికి చెందిన మండల మైనారిటీ కో– ఆప్షన్ మాజీ సభ్యులు అల్లబాష, డాక్టర్ అల్లిపిర్ తదితరులు నవమి వేడుకలో ఉత్సాహంగా పాల్గొని మత...