బన్సిలాల్‌పేటలో కమ్యూనిటీ కనెక్ట్
సికింద్రాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గురువారం రాత్రి బన్సిలాల్‌పేటలో కమ్యూనిటీ కనెక్ట్ జరిగింది. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బన్సీలాల్‌పేట్‌లోని సిసి నగర్ ఫేజ్ 1, 2, 3, 4 బస్తీల్లో 250 మంది పోలీస్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని డిసిపి నిర్వహించారు. ఇందులో భాగంగా బస్తీల్లోని ఇళ్లను తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 80 టూ విలర్స్, ఒక ఫోర్ విల్లర్, ఒక ఆటో.. 32 బీర్ బాటల్స్, 4...