పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేయండి – జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌ను కోరిన గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేయండి • జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌ను కోరిన గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 9, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన జిహెచ్ఎంసి కార్పొరేటర్ నిధులు రూ.2 కోట్ల నుండి రూ.1 కోటి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభోత్సవాలు జరపాలని కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని కోరారు. ఈ మేర‌కు సోమ‌వారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌ను క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌ని వినతి పత్రాన్ని సమర్పించారు. జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఫండ్స్‌లోని మరో...